చెపాక్‌లో చెన్నై బోణీ కొడుతుందా?
IPL: తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు తన రెండో మ్యాచ్ పంజాబ్ తో ఆడనుంది. సొంతగడ్డ అయిన చెపాక్ స్టేడియంలో పంజాబ్‌ను ఓడించి బోణీ కొట్టాలని సీఎస్‌కే ఆశిస్తోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ పై విక్టరీతో ఉత్సాహంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 32సార్లు తలపడగా చెరో 16 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.










Comments