ఎన్టీఆర్ అదిరిపోయే లుక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిరిపోయే లుక్లో దర్శనమిచ్చారు. బియర్డ్ లుక్లో సూపర్బ్ స్టైలిష్గా కనిపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఆయన భారీగా గడ్డం పెంచారు. తాజాగా కారులో నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తారక్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.










Comments