3 రోజుల్లో రూ.152+కోట్ల కలెక్షన్స్
సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో 152+కోట్ల గ్రాస్ సాధించినట్లు మెగా బ్లాక్ బస్టర్ పేరుతో మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరో వెంకటేశ్ క్యామియో, ఫ్యామిలీ టచ్ ఉండటంతో రోజురోజుకు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. రానున్న సండే వరకు ఇదే రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టే అవకాశముందని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.









Comments