ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఏవో చక్రధర్
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం లోని ఎరువుల దుకాణాలను రాజవొమ్మంగి ఏవో చక్రధర్ తనిఖీ చేశారు. అలాగే రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని, ఎమ్మార్పీ ధర కన్నా అధిక ధరలకు ఎరువులనువిక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Comments