చిన్నారి వైద్యానికి స్పందిస్తున్న దాతలు
గార్లదిన్నె : అరుదైన వ్యాధి బారిన పడి చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేశవాపురానికి చెందిన అక్షయ గ్రేస్ (12)కు పలువురు సాయం అందిస్తున్నారు. బాలిక పరిస్థితిపై ‘ చిన్నారి తండ్రి ఆంజనేయులుకు ఫోన్ చేసి, వ్యాధి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.7 లక్షలు తమ ఖాతాల్లోకి జమ అయినట్టు చిన్నారి తండ్రి ఆంజనేయులు తెలిపారు.










Comments