డికాక్ తిరిగి వన్డేల్లోకి
జొహాన్నెస్‌బర్గ్: వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మనసు మార్చుకున్నాడు. అక్టోబరులో పాకిస్థాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీ్‌సతో పాటు మూడు టీ20ల సిరీ్‌సకు కూడా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. 2023 వరల్డ్‌కప్ తర్వాత డికాక్ వన్డేలకు గుడ్‌బై చెప్పాడు.
Comments