తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణ లోనూ భారీ వర్షాలు
తెలంగాణ లోనూ ‘మొంథా’ ఎఫెక్ట్ ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 29న ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
 
  
                      
                               
  








 
  
 
Comments