తల్లిదండ్రులకు ఆయేషా అవశేషాలు
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యాచారం కేసును ఆధారాలు లభించలేదన్న కారణంతో సీబీఐ కోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ సీబీఐ కోర్టు ఆమె అవశేషాలను కుటుంబసభ్యులకు అప్పగించింది. తన కుమార్తె అవశేషాలను తండ్రి కన్నీళ్లతో మోసుకెళ్లగా కుటుంబసభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నేడు విజయవాడలోని శ్మశాన వాటికలో వాటిని ఖననం చేయనున్నారు.










Comments