యాపిల్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ 17కి భారీ డిమాండ్
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ 17 కాస్మిక్ రేంజి డివై్‌సలకు గల భారీ డిమాండ్ కారణంగా అమెరికా, భారత్‌లోని యాపిల్ స్టోర్లలో పికప్ ఆప్షన్‌తో ప్రీ బుకింగ్ విండో తెరిచిన మూడు రోజుల్లోనే దాని స్టాక్ నిండుకుంది. కాస్మిక్ రేంజ్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌కు గల భారీ డిమాండ్ కారణంగా ప్రస్తుతం భారత్‌లో ఏ స్టోర్‌లోనూ ఇవి అందుబాటులో లేవని, ఈ సమాచా రం అందిస్తున్నందుకు విచారిస్తున్నామని యాపిల్ స్పెషలిస్ట్ ఒకరు ప్రకటించారు.
Comments