విటమిన్ డి లోపం ఉంటే ఇవి తీసుకోండి
శరీరంలో హెల్తీబోన్స్‌కు కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్‌ను గ్రహించడంలో విటమిన్ డి సాయపడుతుంది. కొవ్వును కరిగించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా పని చేయడానికి, గుండె, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విటమిన్ డి అవసరం. దీనికోసం ఆవు పాలు, పెరుగు వంటి ఫోర్టిఫైడ్ ఫుడ్స్, ఛీజ్, గుడ్డులోని పచ్చసొన తీసుకోవాలి. వీటితోపాటు లో ఫ్రీక్వెన్సీ సన్‌లైట్‌లో ఉంటే విటమిన్ డి లభిస్తుంది.
Comments