• Sep 10, 2025
  • NPN Log
    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మద్దికేర గ్రామంలో ఆర్టీఐ దాఖలు చేసిన సాధారణ పౌరుడు వడ్డే రామన్నపై 2025 జూన్ 23న పోలీస్ స్టేషన్‌లోనే దాడి చేసి, గ్రామం నుండి బహిష్కరించారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు - ఆర్టీఐ అడగడం నేరమా? రామన్న మరియు అతని కుటుంబం ఆర్టీఐ అడగడం నేరమా? .సంఘటన జరిగి 66 రోజులు గడిచినా, ఎస్ఐపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా NPN సైనికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్నారు. #vadderamanna #vadde #maddikera #kunrool #AP #ramanna

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement