• Oct 22, 2025
  • NPN Log

    స్పామ్ మెసేజ్‌ల నియంత్రణకు వాట్సాప్‌ ఓ ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్లు లేదా బిజినెస్ అకౌంట్స్ నుంచి అన్‌నోన్ నంబర్లకు పంపే బ్రాడ్‌కాస్ట్ మెసేజ్‌లకు లిమిట్ విధించనుంది. కొత్త నంబర్లకు మెసేజ్‌లు పంపినప్పుడు వారి నుంచి రిప్లైలు రాకపోతే ఆ మెసేజ్‌లన్నీ లిమిట్ లిస్టులో యాడ్ అవుతాయి. ఒక్కో మంత్‌లో నిర్దేశించిన లిమిట్‌కి చేరగానే మళ్లీ మెసేజ్‌లు పంపేందుకు వీలుండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement