16న మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ: మోదీ
డీలిమిటేషన్‌కు అనుగుణంగా మహిళా రిజర్వేషన్(33%) సవరణ బిల్లుపై ఈ నెల 16న పార్లమెంటులో చర్చించి, ఆమోదించనున్నట్లు PM మోదీ ప్రకటించారు. ‘ఇది శాసనపరమైన ప్రక్రియ మాత్రమే కాదు. కోట్లాది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబం. 2029 లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్‌తో నిర్వహించడం అత్యవసరం’ అని పేర్కొన్నారు. LS స్థానాలను 543 నుంచి 816కి పెంచి, వాటిలో 273 మహిళలకు కేటాయించడమే ఈ బిల్లు ఉద్దేశం.









Comments