• Apr 09, 2026
  • NPN Log

    సునామీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ధురంధర్-2ను  వివాదాలు  వెంటాడుతున్నాయి. ఈ సినిమాలో తమ అనుమతి లేకుండా ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ సాంగ్‌ను వాడుకున్నారంటూ త్రిమూర్తి ఫిల్మ్స్ ముంబై కోర్టును ఆశ్రయించింది. 1989లో వచ్చిన ‘త్రిదేవ్’లోని ఆ పాట హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఈ సాంగ్‌‌ను ‘ధురంధర్’ నుంచి తొలగించాలని, లేదంటే నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. త్వరలోనే ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement