84 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) 84 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నేటి నుండి డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ, B.L.Sc, MA, డిగ్రీ, CA, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. డిప్యూటీ మేనేజర్, అకౌంటెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు కాగా.. స్టెనోగ్రాఫర్ పోస్టుకు గరిష్ఠ వయసు 28ఏళ్లు. వెబ్సైట్: https://nhai.gov.in










Comments