టీటీడీలో ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) 6 మెడికల్ పోస్టులను భర్తీ చేయనుంది. పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థెటిస్ట్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిషియన్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి MBBS, MD, DNB, DRNB, MS, PGతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 1న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: tirumala.org/









Comments