Degree results
*VSU 4th సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో SVN ఆధ్వర్యంలో నడపబడుతున్న SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్థుల విజయభేరి*
ఈ రోజు సాయంత్రం విక్రమ సింహపురి యూనివర్శిటీ విడుదల చేసిన డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో పొదలకూరు పట్టణంలోని *సాయి విధ్యానికేతన్* ఆధ్వర్యంలో నడాపబడుతున్న SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్ధిని T.ప్రశాంతి B.COM గ్రూపు నందు 9.19 గ్రేడ్ పాయింట్లుతో పొదలకూరు మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, BCA గ్రూపు నందు CH. వినయ్ 9.23పాయింట్లతో మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, అదేవిధంగా BCA నందు M. అపర్ణ 9.05,M. అనిత 9.02 పాయింట్లతో కాలేజీ ద్వితీయ తృతీయ స్థానాలను పొందటం జరిగింది, ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన విద్యార్థులకు SVN విద్యాసంస్థల చైర్మన్ శ్రీ B. వెంకటేశ్వర్లు గారు మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ T.నరేంద్ర రెడ్డి గారు అభినందించారు, ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్,అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments