ఆసియా యూత్ గేమ్స్ కబడ్డీలో స్వర్ణాలు
రిఫ్ఫా (బహ్రెయిన్): ఆసియా యూత్ గేమ్స్‌లో భారత కబడ్డీ బాలబాలికల జట్లు స్వర్ణాలు సాధించాయి. బాలుర ఫైనల్లో భారత్ 35-32తో ఇరాన్‌ను ఓడించగా.. బాలికల జట్టు కూడా 75-21తో ఇరాన్‌నే చిత్తుచేసింది. బాలికల 5 వేల మీటర్ల రేస్ వాక్‌లో రంజన రజతం నెగ్గింది. ఇక కురాష్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ఓ రజతం, రెండు కాంస్యాలు.. తైక్వాండోలో రెండు కాంస్యాలు సాధించారు.









Comments