ఇంట్లో అత్త ఉండొద్దని భార్య గొడవ.. 15వ ఫ్లోర్ నుంచి దూకి భర్త ఆత్మహత్య
భార్యతో గొడవల నేపథ్యంలో 15వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారో భర్త. ఫరిదాబాద్(హర్యానా)లో ఉండే యోగేశ్ కుమార్ 9 ఏళ్ల కిందట నేహాను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కూతురి(6)ని చూసుకోవడానికి ఇటీవల తల్లిని యోగేశ్ పిలిపించుకున్నారు. దీనిపై నేహా, ఆమె ఫ్యామిలీతో యోగేశ్‌కు గొడవలు జరిగాయి. తాజాగా మళ్లీ వాగ్వాదం జరిగి బిల్డింగ్ పైనుంచి అతడు దూకేశారు. నేహా సహా ఐదుగురిపై కేసు నమోదైంది.









Comments