• Jun 05, 2026
  • NPN Log

    హైదరాబాద్  ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరలు తగ్గాయ్. 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 8.30 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,100 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,090 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,070 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

    వెండి ధరలు ఇలా..

    బంగారం ధరలలాగే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు (శుక్రవారం) 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు.. కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 8.30 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 28,490 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,84,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement