• Oct 31, 2025
  • NPN Log

    శివభక్తులు తప్పక దర్శించాల్సిన జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్‌లోని సోమనాథ ఆలయం. శివుడు సోమనాథుడిగా వెలసిన ఈ క్షేత్రాన్ని రావణుడు, కృష్ణుడు, భీముడు నిర్మించారని నమ్మకం. ఈ గుడి 16 సార్లు ధ్వంసమైనా భక్తుల అకుంఠిత దీక్షతో ప్రతిసారీ జీర్ణోద్ధారణ పొందింది. దండయాత్రల్లో పాషండులు ఇక్కడి సంపదను దోచికెళ్లినా భగవంతుడి అస్థిత్వాన్ని, భక్తుల విశ్వాసాన్ని చెరపలేకపోయారు.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement