• Oct 25, 2025
  • NPN Log

    ఆంధ్రప్రదేశ్: కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు.
    ☞ కలెక్టరేట్‌లో: 08518-277305
    ☞ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి: 9121101059
    ☞ ఘటనా స్థలి వద్ద: 9121101061
    ☞ కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం: 9121101075
    ☞ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు:
    9494609814, 9052951010
    ★ బాధిత కుటుంబాలు పై నంబర్లకు ఫోన్ చేయొచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement