కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు: ‘AA22’పై అట్లీ
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘AA22’పై డైరెక్టర్ అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచం సృష్టిస్తున్నట్లు చెప్పారు. ఈ మూవీతో కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద ప్రాజెక్టును రిస్క్ అనుకోవట్లేదని, ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నానని వివరించారు. తాము నిర్మిస్తున్న ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు ఇంకొన్ని నెలలు వేచిచూడాలన్నారు.
Comments