తిరుపతి మహా ప్రసాదం లడ్డు లో కల్తీ నెయ్యి కలిపిన దోషులను చట్టపరంగా శిక్షించాలి.. 75 వార్డ్ తెదేపా డిమాండ్..
- గాజువాక (పెద్ద గంట్యాడ మండలం)
75 వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో 11:00 గం|| సీతానగరం గ్రామం ఎన్టీఆర్ సెంటర్ వద్ద కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అతి పవిత్రమైన లడ్డు లో గత ప్రభుత్వం చేసినటువంటి జంతువుల కొవ్వుతో తయారు. చేయబడిన సింథటిక్ కల్తినెయ్యితో 20 కోట్ల లడ్డు ప్రసాద్ తయారీ వైసిపి పచ్చ పార్టీ 250 కోట్ల రూపాయలను తమ జేబుల్లో వేసుకున్నారు. ఇది మహా పాపం దేవుని పరకామణి డబ్బులు దొంగతనం చేయడం.అదే తిరుపతి దేవాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీర్థం ఇస్తే తాను పక్కనున్న వారికి ఇచ్చేవారు ఎందుకంటే జగన్ తెలుసు ఈ లడ్డు ప్రసాదం కల్తీ చేసి తయారు చేశారని. జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పమని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయపరచుతున్నాం..
విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డి, 75 వ వార్డు తెదేపా వాట్ అధ్యక్షులు నమ్మి అప్పారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో చిత్తశుద్ధి లేని వ్యవహార శైలి ప్రవర్తించారని. అధికార దాహంతో వైయస్ జగన్ బాబాయి అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని పాలకమండలి అధ్యక్షులుగా నిర్మించి ఇంత అనుచిత కార్యక్రమం చేసి వారి యొక్క జీవులు నింపుకోవడం దుర్మార్గమైన పాలన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వారిని శిక్షించక మానరు అని గత అయాములో ప్రభుత్వం చేజార్చుకుని చేజార్చుకోవడం జరిగిందని కోటమీ ప్రభుత్వం వచ్చాక వారి యొక్క నడవడికలను మార్చుకోకుండా దుష్ప్రచారాలకు త్రాగు ఇవ్వడం సరికాదని ఇకనైనా ప్రజలు మీకు బుద్ధి చెప్పిన మీరు మారలేని వర్ణంలో మరింత అధర్ పాతాళంలోకి జారుతారని ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్ర డైరెక్టర్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, మరియు 75 వ వార్డు క్లస్టర్ ఇంచార్జ్ ఉరుకూటి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే బంగారు గోవిందుడు. అలాంటి పుణ్యక్షేత్రంలో నిత్యం కోట్లాదిమంది దర్శించుకుని ప్రజలకు కల్తీ నెయ్యితో చేసిన లడ్డు ప్రసాదాన్ని ప్రజలకు పంచి వారి యొక్క భక్తి భావాన్ని తుంగలో తొక్కిన వైసిపి పాలన వరనాతీతమని తెలిపారు తక్షణమే ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ కార్యవర్గ నాయకులు గోఖ్యాడ ముత్యాలరావు గారుమరియు కనితి సన్యాసమ్మ, మరియు ఉరుకూటిఅప్పారావ,మహిళ నాయకులు నమ్మి పుష్పలత, పెద్దడ సరోజిని,వంగలపూడి అప్పలరాజు,నక్క గంగరాజు, సీనియర్ నాయకులు నంబారు కనకరాజు,మొల్లి నరసింహారాజు, గంట్యాడ కుమార్, గోక్యాడ్ రామారావు, పాముల తాతరావు,దుక్క అప్పారావు ,నక్క పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.










Comments