పరీక్షల సమయం.. లిఫ్ట్ అడిగితే ఇవ్వండి!
ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థులు తమ ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లే హడావిడిలో ఉంటారు. సరైన సమయానికి సెంటర్‌కు చేరుకోవాలనే ఆరాటంలో రవాణా సౌకర్యాలు లేక చాలామంది రోడ్లపై లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి లిఫ్ట్ ఇవ్వడం వల్ల ఒక విద్యార్థిని సకాలంలో పరీక్ష హాల్‌కు చేర్చి, వారి విద్యా సంవత్సరం వృథా కాకుండా చేసినవారవుతారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఓ క్షణం ఆలోచించండి.










Comments