ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్ రెడ్డి
తెలంగాణ : మంత్రి పదవి ఆశిస్తున్న బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదా కల్పించారు. ఆయనను ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. 6 గ్యారంటీల అమలు బాధ్యత ఆయనకు అప్పగించారు. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమించారు.
 
  
                      
                               
  








 
  
 
Comments