• Nov 01, 2025
  • NPN Log

    కాదేది మార్కెటింగ్‌కు అనర్హం అన్నట్లు వినూత్నంగా ఆలోచించాడో వ్యాపారవేత్త. తన పెళ్లి సూట్‌పై యాడ్స్ డిస్‌ప్లే చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫ్రెంచ్ వాసి డాగోబర్ట్ రెనౌఫ్ తన వివాహ ఖర్చులను సమకూర్చుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 26 స్టార్టప్ కంపెనీలు స్పాన్సర్‌ చేయగా పెళ్లి రోజున ఆ సంస్థల లోగోలు ఉన్న సూట్‌ను ఆయన ధరించారు. ఇది సోషల్ మీడియాలో ‘జీనియస్’ ఐడియాగా ప్రశంసలు అందుకుంటోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement