పసిడి ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు..
పసిడి ప్రియులకు ఇది పండుగలాంటి వార్త అని చెప్పాలి. ఈ రోజు(సోమవారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 750 రూపాయలు.. 18 క్యారెట్లపై 610 పది రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,56,220
విజయవాడ: రూ.1,56,220
విశాఖపట్నం: రూ.1,56,220
రాజమండ్రి: రూ.1,56,220
అనంతపురం: రూ.1,56,220
వరంగల్: రూ.1,56,220
ఖమ్మం: రూ.1,56,220
కడప: రూ.1,56,220
వెండి ధరలు ఇలా..
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 29 వేల రూపాయల వద్ద.. కేజీ వెండి 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.










Comments