బ్రూక్ విధ్వంసం..
న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ వన్ మ్యాన్ షో చూపించారు. ఇంగ్లండ్ 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్కు వచ్చిన బ్రూక్ అద్భుతమైన షాట్లతో 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నారు. 11 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ 35.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బ్రూక్ (135), ఓవర్టన్ (46) మాత్రమే రెండంకెల స్కోర్ చేయడం గమనార్హం.









Comments