మితిమీరిన డైట్ జీవక్రియను దెబ్బతీస్తుంది: వైద్యులు
జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. ‘మితిమీరిన ఆహార నియంత్రణ పద్ధతులు మీ శరీరాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి. నాణ్యమైన ప్రోటీన్‌ను తగినంతగా ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. వెయిట్స్ ఎత్తడం లేదా రెసిస్టెన్స్ బ్యాండ్‌లతో చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు కండరాల నిర్మాణానికి సహాయపడతాయి. రోజూ 7-8 గంటలు నిద్రపోవడం ముఖ్యం’ అని చెబుతున్నారు.
Comments