ముంబైలా విశాఖ అభివృద్ధి: చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ : ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. క్యాబినేట్ భేటీ తర్వాత వారితో మాట్లాడారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులతో పాటు సంస్థలు నెలకొల్పేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
Comments