కుంభమేళా ‘మోనాలిసా’.. క్రేజ్ తగ్గేదేలే
కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే సినిమాల్లో పలు అవకాశాలు దక్కించుకున్న ఆమె షాపింగ్ మాల్స్, హోటల్స్ ఓపెనింగ్స్, పబ్లిక్ ఈవెంట్లకూ గెస్ట్‌గా హాజరవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ‘లైఫ్’ అనే తెలుగు మూవీలోనూ ఇటీవల ఆమెకు నటించే ఛాన్స్ వచ్చింది. షూటింగ్ వీడియోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు.










Comments