• Dec 22, 2025
  • NPN Log

    తెలంగాణ : ఇవాళ మ.2 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో CM రేవంత్ మంత్రులతో భేటీకానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను నేడు ఖరారు చేసే అవకాశముంది. అలాగే సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, బడ్జెట్ కసరత్తు, MPTC, ZPTC ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్‌పై మంత్రులతో చర్చించనున్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీ, వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement