అప్పుడు ‘కిసాన్’.. ఇప్పుడు ‘జవాన్’
తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో అద్భుతం చోటుచేసుకుంది. 2023 సీజన్-7లో ‘జై కిసాన్’ అంటూ ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘జవాన్’ కళ్యాణ్ పడాల ‘బిగ్ బాస్-9’ టైటిల్ ను గెలిచారు. తొలి రోజు నుంచే కళ్యాణ్ తన నిజాయతీతో కూడిన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన వీరు బిగ్‌బాస్ విన్నర్లుగా నిలవడంపై హర్షం వ్యక్తం అవుతోంది.









Comments