కేసీఆర్ చావును నేనెందుకు కోరుకుంటా: రేవంత్
తెలంగాణ : తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. ‘కేసీఆర్ చావాలని నేనెందుకు కోరుకుంటా. కుర్చీ కోసం అల్లుడు, కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. కేసీఆర్ తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో కొట్టే రకం. ఆయనకు బయటవాళ్లతో ఎలాంటి ప్రమాదం లేదు. కుటుంబసభ్యులతోనే ప్రమాదం. కేటీఆర్, హరీశ్ కేసీఆర్ ను నిర్బంధించారు’ అని వ్యాఖ్యానించారు.










Comments