జి.వి.ఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
స్థానిక కోడుమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి విచ్చేసి పతక ఆవిష్కరణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్ పాటి,గంగాధర్ నాయుడు, రవీంద్ర గౌడ్, చేనేత భాస్కర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.








Comments