శ్రీలక్ష్మి అడ్వాన్స్‌డ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంబించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం, పి.గన్నవరం మయూరి రెస్టారెంట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి అడ్వాన్స్‌డ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫిజియోథెరపీ సెంటర్ను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, పి.గన్నవరం నియోజకవర్గ ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు.







Comments