నివాళులు అర్పించిన సంధ్యా విక్రమ్ కుమార్
కోడుమూరు నియోజకవర్గం సి బెళగల్ పట్టణానికి చెందిన జనసేన నాయకులు వెంకటరాముడు తండ్రి మరణించాడని తెలిసి బెళగల్ చేరుకొని మృతదేహనికి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన కోడుమూరు నియోజకవర్గ జనసేన నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్







Comments