• Aug 25, 2026
  • NPN Log

    పీజీఐఆర్‌ఎస్లో 22 ఫిర్యాదులు స్వీకరణ
    NTR: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమం నందిగామలో నేడు విజయవంతంగా జరిగింది. నందిగామ ఆర్డీఓ జి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 22 వినతులు, ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. అర్జీల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు చెప్పారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement