మృతుల కుటుంబాలను పరమర్చించిన ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు
*మృతుల కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని జయగిరి గ్రామానికి చెందిన ఆత్మకూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లె దయాకర్ గారి తండ్రి పల్లె వీరయ్య అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసే నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
హసన్పర్తి టౌన్ ప్రాంతానికి చెందిన మెరుగు ఎన్టీఆర్ మొగిలి తల్లి మెరుగు బుచ్చమ్మ ఇటీవల మరణించగా నేడు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిమళకాలనీ కి చెందిన ములుగు వాజేడు వెంకటాపురం MPDO గొట్టం రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యంతో మరణించగా నేడు నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియడామ్
అనంతరం అదే డివిజన్ కి చెందిన దూలం కల్యాణి, దూలం ముఖేష్ ఇటీవల మరణించగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియడామ్
ద్వారక స్వామి కాలనీకి చెందిన బండి పూర్ణచందర్ పోలీస్ ఆర్ఐ కుమారుడు బండి హర్షిత్ చంద్ర ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా నేడు నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజే యాదమ్ జర్గింది










Comments