• Oct 24, 2026
  • NPN Log

    అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. శుక్రవారం కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,370గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,340గా ఉంది. మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం కిలో వెండి ధర రూ.2,24,900గా ఉంది.

     

    తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

     24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    హైదరాబాద్₹1,44,370₹1,32,340₹1,08,280
    వరంగల్₹1,44,370₹1,32,340₹1,08,280
    నిజామాబాద్₹1,44,370₹1,32,340₹1,08,280
    ఖమ్మం₹1,44,370₹1,32,340₹1,08,280

     

    ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

     24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    విజయవాడ₹1,44,370₹1,32,340₹1,08,280
    విశాఖపట్నం₹1,44,370₹1,32,340₹1,08,280
    అమరావతి₹1,44,370₹1,32,340₹1,08,280
    కాకినాడ₹1,44,370₹1,32,340₹1,08,280
    తిరుపతి₹1,44,370₹1,32,340₹1,08,280

     

    దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

     

     24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    చెన్నై₹1,44,370₹1,32,340₹1,08,340
    ముంబై₹1,44,370₹1,32,340₹1,08,280
    ఢిల్లీ₹1,44,520₹1,32,490₹1,08,430
    కోల్‌కతా₹1,44,370₹1,32,340₹1,08,280
    బెంగళూరు₹1,44,370₹1,32,340₹1,08,280
    కేరళం₹1,44,370₹1,32,340₹1,08,280
    పుణె₹1,44,370₹1,32,340₹1,08,280
    వడోదరా₹1,44,420₹1,32,390₹1,08,330

     

    గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement