మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. శుక్రవారం కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,370గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,340గా ఉంది. మరోవైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం కిలో వెండి ధర రూ.2,24,900గా ఉంది.
తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..
| 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
| హైదరాబాద్ | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| వరంగల్ | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| నిజామాబాద్ | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| ఖమ్మం | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
| 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
| విజయవాడ | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| విశాఖపట్నం | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| అమరావతి | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| కాకినాడ | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| తిరుపతి | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
| 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
| చెన్నై | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,340 |
| ముంబై | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| ఢిల్లీ | ₹1,44,520 | ₹1,32,490 | ₹1,08,430 |
| కోల్కతా | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| బెంగళూరు | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| కేరళం | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| పుణె | ₹1,44,370 | ₹1,32,340 | ₹1,08,280 |
| వడోదరా | ₹1,44,420 | ₹1,32,390 | ₹1,08,330 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.










Comments