• Oct 24, 2026
  • NPN Log

    అమరావతి : ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుం చి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మేఘావృతమై, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిశాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement