లక్కవరపుకోట లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలం కల్లేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు వైస్సార్సీపీ లకువరపుకోట మండల యువజన అధ్యక్షులు తూర్పాటి అప్పల రాజు గారు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కార్యక్రమంలో కల్లేపల్లి వైఎస్ఆర్సిపి నాయకులు నక్క కృష్ణ ఉల్లి అప్పలనాయుడు కోన సత్యనారాయణ పులుబంటి శ్రీను మిద్ది వెంకటరమణ వానపల్లి హరి ఉల్లి భవాని గోకాడ జ్యోతి కోన వెంకటలక్ష్మి తూర్పాటి సంతోషి మరియు గ్రామ ప్రజలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు









Comments