• Aug 25, 2026
  • NPN Log

     

    ఎస్సీ వసతి గృహంలో గోడ కూలి మృతి చెందిన విద్యార్ధి కుటుంబ సభ్యులను పరమార్శించిన ఎమ్మెల్యే

    50,000 రూపాయలు ఆర్ధిక సాయం అందించిన ఎమ్మెల్యే

    అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో ఆడుకుంటుండగా పాత గోడ కూలి 8వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ మృతి చెందగ, అక్షయ్ అనే మరో విద్యార్ధికి కాలు విరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి విద్యార్థి మృతదేహం పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందేలా చూస్తామని, తాము కూడా అండగా ఉంటామని, అప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు 50,000 రూపాయలు ఆర్ధిక సాయం అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు..

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement