• Aug 25, 2026
  • NPN Log

     

    వేముల, ఆగస్టు 15: వేముల మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు శ్రీ పేర్ల పార్థసారధి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీ నాగిరెడ్డి, స్కూల్ చైర్మన్ శ్రీ వల్లేపు వెంకటేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

    దేశభక్తి, బాధ్యతతో భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.

    🇮🇳 జై హింద్! జై భారత్! 🇮🇳

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement