విశాలాంధ్ర దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..
Npn, news.అనంతపురం నగరంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవనం నందు సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి నారాయణస్వామి,సి.మల్లికార్జున,జె.రాజారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శు వర్గ సభ్యులు పి.రామకృష్ణ,జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, రాజేష్ గౌడ్,మేకల రమేష్,నగర సహాయ కార్యదర్శి కృష్ణుడు,నగర కార్యవర్గ సభ్యులు ఎల్లుట్ల నారాయణస్వామి తదితరులు పాల్గొనడం జరిగింది...










Comments