బ్రాహ్మణికి లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు
కష్టనష్టాల్లో వెన్నంటి నిలిచిన తన సతీమణి బ్రాహ్మణికి మంత్రి లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘దేవాంశ్‌కు తల్లిగా.. రాక్‌స్టార్ సీఈవోగా నీవు నాతో కలిసి నడిచిన ప్రతి అడుగూ ఓ అద్భుతం’ అని లోకేశ్ పేర్కొన్నారు.
Comments