‘సంక్రాంతి’ బరిలో ఐదు తెలుగు సినిమాలు!
వచ్చే సంక్రాంతిని క్యాచ్ చేసుకునేందుకు టాలీవుడ్ మూవీస్ సిద్ధమవుతున్నాయి. డార్లింగ్ ప్రభాస్ ‘రాజాసాబ్’(జనవరి 9)తో పండుగ మొదలవనుంది. ఆ తర్వాత 12న మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, 13న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు సందడి చేయనున్నాయి. 14న నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, 15న శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీస్ విడుదలవనున్నాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?









Comments