• Dec 22, 2025
  • NPN Log

    వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలా? సంతాన సమస్యలా? అయితే ‘16 సోమవారాల వ్రతం’ చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక వృద్ధి, మనోవాంఛా సిద్ధి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరుసగా 16 వారాలు ఉపవాసం ఉంటూ శివపార్వతులను పూజిస్తారు. నిశ్చల భక్తితో వ్రతం పూర్తిచేసిన వారికి ఈశ్వరానుగ్రహం లభిస్తుందని నమ్మకం. 

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement